మహేష్ స్వేరో వివాహ వేడుకల్లో పాల్గొన్న నీరుగట్టు నగేష్

ఈరోజు అరగొండ అర్ధగిరి సీతారాముల వారి కళ్యాణ మండపంలో మిత్రుడు మహేష్ స్వేరో వివాహ వేడుకల్లో బి .కొత్తకోటలో చదివిన మిత్రులతో కలిసి పాల్గొనడం జరిగింది. మీ నీరుగట్టు నగేష్ చైర్మన్, నీరుగట్టు గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్