నవ సమాజ ఫెడరేషన్ NSF కుటుంబ సభ్యులకు ఆహ్వానం

నవ సమాజ ఫెడరేషన్ (NSF)సంస్థ స్థాపించి 14 సంవత్సరాలు పూర్తయినందున 14వ వార్షికోత్సవాన్ని NSF కార్యాలయం ఎల్ .ఎస్. నగర్, విద్యానగర్ ప్రారంభం, ఎస్వీ యూనివర్సిటీ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు వద్ద 23/3/25 వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం కావున ప్రతి ఒక్కరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అజెండా :- 1. గత కార్యక్రమంలో సమీక్ష. 2. ఎన్.ఎస్.ఎఫ్ సంఘ సేవకులకు మరియు సమాజ సేవకులకు సత్కారాలు. 3. కేక్ కటింగ్ 4. నూతన కమిటీ ఎన్నిక మీ నీరుగట్టు నగేష్ NSF వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు