నీరుగట్టు గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ సంస్థ వెబ్ సైట్ ప్రారంభం - "మా ప్రయాణం సమాజ హితం కోసం"
నీరుగట్టు గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ సంస్థ వెబ్ సైట్ ప్రారంభం. మా ప్రయాణం సమాజ హితం కోసం పనిచేయుట కొరకై అనుబంధ సంస్థలను ఏర్పాటుచేసి తద్వారా ప్రతి పౌరులకు విద్య, వైద్యం, ఉపాధి కల్పించాలని లక్ష్యం తోటి 1. నవ సమాజ ఫెడరేషన్ 2. నైపుణ్య అకాడమీ 3. జాబ్ కం 4. ఎన్ ఎన్ .ఆర్ ట్రావెల్స్ 5. నవ నేత్ర న్యూస్ 6. నీరుగట్టు నగేష్ యువ సైన్యం 7. ఎన్. ఎన్ .ఆర్ ట్రస్ట్ వంటి సంస్థల ద్వారా ప్రజలకు ఉపయోగపడే పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహణకై ముందుంటామని సంస్థ చైర్మన్ నీరుగట్టు నగేష్ తెలియజేశారు.

